భారతదేశం, సెప్టెంబర్ 26 -- ప్రీ- వెడ్డింగ్ ఫొటో షూట్లకు అయ్యే ఖర్చులు చూసి షాక్ అవుతున్నారా? "అసలు ఖర్చే లేకుండా ప్రీ- వెడ్డింగ్ ఫొటో షూట్ జరిగిపోతే బాగుండూ!" అనిపిస్తోందా? అయితే మీరు గూగుల్ జెమినీ నానో బనానా టూల్‌ని ట్రై చేయాల్సిందే! చాలా ఏఐ ట్రెండ్లు ఇటీవలి కాలంలో మీకు సోషల్ మీడియాలో కనిపించే ఉండొచ్చు. వాటిల్లో ఇప్పుడు ప్రీ- వెడ్డింగ్ ఫొటో షూట్ ట్రెండ్ చేరింది. మీరు కొన్ని ప్రాంప్ట్‌లు వాడి, మీకు నచ్చిన విధంగా ప్రీ- వెడ్డింగ్ ఫొటో షూట్ ఏఐ ఫొటోలు చేసుకోవచ్చు! గూగుల్ జెమనీ యాప్ లేదా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, మీ ఫొటోలను అప్లోడ్ చేసి, కింద ఇచ్చిన ప్రాంప్ట్‌లను టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కండి చాలు- మీకు నచ్చిన ఫొటోలు జనరేట్ అవుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి!
Prompt 1: Create a 4K HD romantic pre-wedding scene on the ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.