Hyderabad, మార్చి 26 -- గోంగూరతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎప్పుడూ గోంగూర పచ్చడి, గోంగూర పులుసు వంటివే కాదు... ఒకసారి గోంగూర పలావు కూడా ట్రై చేసి చూడండి. గుంటూరు స్టైల్లో గోంగూర పలావ్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఇలా చేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా గోంగూర పలావ్ చేసి పెడితే వారికి కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. గోంగూర పలావ్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

గోంగూర ఆకులు - 100 గ్రాములు

ఉల్లిపాయలు - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

బిర్యాని ఆకులు - రెండు

అనాస పువ్వులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - ఐదు

యాలకులు - ఐదు

మరాఠీ మొగ్గ - ఒకటి

పత్తర్ కా ఫూల్ - చిన్నది

జీడిపప్పులు - 15

షాజీరా - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - ఐదు

పసుపు - అర స్పూను...