Hyderabad, మార్చి 12 -- విలువైన లోహాలలో బంగారం ఒకటి. సమాజంలో సంపదకు చిహ్నంగా మారిపోయింది బంగారం. అయితే నకిలీ బంగారం కూడా మార్కెట్లో లభిస్తోంది. మీరు కొన్న బంగారం నకిలీదో అసలైనదో తనిఖీ చేయాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే దాని స్వచ్ఛతను, ప్రామాణికతను తెలుసుకోవచ్చు. సింపుల్ పద్ధతిలో బంగారం స్వచ్ఛతను ఎలా పరీక్షించాలో తెలుసుకోండి.
ఫ్లోటింగ్ టెస్ట్ అనేది బంగారం లేదా ఇతర లోహాల మధ్య సాంద్రత వ్యత్యాసాన్ని కొలిచే ఒక సులువైన పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి మీరు ఇంట్లో బంగారాన్ని పరీక్షించవచ్చు. ఈ పరీక్ష చేయడానికి ఒక గిన్నెను నీటితో నింపి మీరు పరీక్షించాలనుకుంటున్న బంగారం వస్తువును అందులో వేయండి. స్వచ్ఛమైన బంగారం అధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఇది నీటిలో మునిగిపోతుంది. కాబట్టి అది స్వచ్ఛమైనదని అర్థం. అదే బంగారం తేలుతూ ఉంటే అది స్వచ్ఛమైన బంగారం కాదన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.