Gold and silver prices today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే
భారతదేశం, ఏప్రిల్ 30 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,540కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 66,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,65,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,654గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,590కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,600గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,25,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,259గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,740గా ఉంది. కోల్క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.