Hyderabad, జనవరి 2 -- Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే పాట లిరిక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ చూసేయండి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో అదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీలోని ఈ పాట తెగ వైరల్ అవుతోంది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ పై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన ఎన్నో రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని ఈ సాంగ్ లిరిక్స్ చూస్తూ మీరూ పాడండి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ గా మారింది. గత నెల రిలీజైన ఈ పాటకు ఇప్పటికే సుమారు 7 కోట్ల వరకూ వ్యూస్ రావడం విశేషం. రమణ గోగుల, మధుప్రియ పాడిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
భాస్కరభట్ల రవి కుమార్ లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.