భారతదేశం, నవంబర్ 20 -- గీతా జయంతి 2025: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గీతా జయంతిని జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశించడం జరిగింది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం గీతా జయంతి ఎప్పుడు? గీతా జయంతి తేదీ, శుభ సమయం మరియు మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30 రాత్రి 9:29కు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారం డిసెంబర్ 1న గీతా జయంతిని జరుపుకోవాలి. గీతా జయంతి రాముడు సీతా వివాహ ధర్మం, గౌరవం, శాశ్వత ప్రేమకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీమద్ భగవద్గీత జననానికి గీతా జయంతి ప్రతీక. క...