Hyderabad, జనవరి 31 -- Malayalam OTT Bold Movie Girls Will Be Girls Review Telugu: ఓటీటీ రిలీజ్ అయ్యే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది గతేడాది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన మలయాళ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఈ సినిమాకు బాలీవుడ్ నటి రిచా చద్దా నిర్మాతగా, ఆమె భర్త, మీర్జాపూర్ హీరో ఫహాద్ ఫాజిల్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

ప్రీతి పాణిగ్రాహి, కని కుశృతి, కేశవ్ బినోయ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో కాజోల్ చుగ్, దేవికా షహాని, జితిన్ గులాటి ఇతర కీ రోల్స్ పోషించిన గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమాకు శుచి తలాటి దర్శకత్వం వహించారు. సుమారు 8 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ మూవీ ఐదారు అవార్డ్స్ గెలుచుకుంది. ఇలాంటి గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సినిమా ఎ...