Hyderabad, ఫిబ్రవరి 2 -- ఉదయాన్నే స్కూలుకు వెళ్లే పిల్లలు, ఆఫీసుకు వెళ్లే భర్తలు ఉంటే ఆడవాళ్ల హడావిడి అంతా ఇంతా ఉండదు. కొన్ని సార్లు ఇంట్లో కూరగయాలు ఉండవు, ఉన్నా కట్ చేసి వంట చేసే సమయం ఉండదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతుంటారు మహిళలు. అలాంటి వారికోసమే ఈ రెసిపీ. అన్నం వండుకుంటే చాలా ఈ వెల్లుల్లి తొక్కు అన్నం చాలా సులువుగా తయారవుతుంది. రుచిలో కూడా ఇది చాలా బాగుంటుంది. తయారు చేసి బాక్సుల్లో పెట్టారంటే వదలకుండా తినేస్తారు.

అంతే వెల్లుల్లి తొక్కు అన్నం తయారు అయినట్టే. టేస్ట్ చేశారంటే అన్నం ఎక్కువ వండుకుని మరీ ఇలా చేసుకోవాలి అనుకుంటారు. పిల్లల లంచ్ బాక్సుల కోసం ఉదయాన్నే అన్నం వండుకుని వెల్లుల్లి తొక్కు అన్నం చేశారంటే వారి బాక్సు అంతా ఖాళీ చేయందే ఊరుకోరు. ఆలస్యం చేయకుండా అన్నం ఉందేమో చూసి వెంటనే ఈ రెసిపీని తయారు చేసి టేస్ట్ చేసేయం...