Hyderabad, ఫిబ్రవరి 3 -- వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల వారిని పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. మేము ఇక్కడ వెల్లుల్లి పులుసు ఇచ్చాము. గుప్పెడు వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి పులుసును టేస్టీగా వండుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోరు చప్పగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి పులుసును తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది నాలుకకు మంచి రుచిని అందిస్తుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి. వేడివేడి అన్నంలో ఇది అద్భుతంగా ఉంటుంది. దోశతో, ఇడ్లీతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇక వెల్లుల్లి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వెల్లుల్లి రెబ్బలు - 20

నూనె - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు -...