Hyderabad, మార్చి 17 -- Choreographer Ganesh Acharya About Telugu Cinema: మోస్ట్ ఎవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ మూవీ 'కిస్ కిస్ కిస్సిక్' ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శుశాంత్, జాన్య జోషి, విధి వంటి న్యూ ట్యాలెంట్ పరిచయం అవుతున్నారు.

అలాగే, విజయ్ రాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేశ్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వెజ్‌లో కిస్ కిస్ కిస్సిక్ మూవీని గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రె...