భారతదేశం, ఫిబ్రవరి 4 -- Game Changer OTT: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇన్‌డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ అప్‌డేట్ ఇచ్చింది. మెగా అన్‌ప్రెడిక్ట‌బుల్ అనౌన్స్‌మెంట్‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నామ‌ని అమెజాన్ ప్రైమ్ ఓ ట్వీట్ చేసింది. గేమ్ ఛేంజ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన డైలాగ్‌తో అమెజాన్ ప్రైమ్ వేసిన ఈ ట్వీట్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించేన‌ని అభిమానులు అంటోన్నారు. ఈ వీక్‌లోనే గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న గేమ్ ఛేంజ‌ర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లో రిలీజైన...