Hyderabad, ఫిబ్రవరి 18 -- GAMA Awards 2025 5th Edition: గామా అవార్డ్స్ 2025 (Gulf Academy Movie Awards/GAMA) 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని గామా ప్రాముఖ్యతను తెలిపారు.
మొట్టమొదటిసారిగా, సరికొత్తగా, వినూత్నంగా గామా గ్రాండ్ రివీల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె సమక్షంలో గామా అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించే తేది, స్థలం, జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. గామా అవార్డ్స్ 2025 ఐదో ఎడిషన్‌ను జూన్ 7న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించనున్నారు.
ఈ ఫంక్షన్‌లో జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.