భారతదేశం, ఫిబ్రవరి 11 -- Galaxy S25 vs OnePlus 13: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, వన్ ప్లస్ 13.. ఈ రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ కూడా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో పనిచేస్తాయి. వీటి ధర సుమారు రూ .70,000 నుండి రూ .80,000 మధ్యలో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్ లను కలిగి ఉన్నాయి. అంతేకాదు, వీటిలో మరిన్ని పోలికలు ఉన్నాయి.
పనితీరు, బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 కొంత ముందంజలో కనిపిస్తుంది. దాని కస్టమ్ చిప్సెట్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ అందుకు కారణంగా భావించవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 లో ఉపయోగించే చిప్ సెట్ ప్రామాణిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ కన్నా కొద్దిగా ఓవర్ క్లాక్ వెర్షన్. మరోవైపు వన్ ప్లస్ 13 స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ స్టాండర్డ్ వెర్షన్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు 12 జీబీ ర్యామ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.