భారతదేశం, ఏప్రిల్ 14 -- Gadgets under Rs.699: స్మార్ట్ వర్క్ కోసం స్మార్ట్ గాడ్జెట్స్ అవసరమవుతాయి. వర్క్ స్పేస్ లో అవసరమైన టూల్స్ ఉంటేనే సమర్ధవంతంగా, వేగంగా వర్క్ చేయగలం. అందుకు ఉపయోగపడే రూ.699 లోపు లభించే ఐదు టాప్ రేటెడ్ గ్యాడ్జెట్స్ వివరాలను మీ కోసం తీసుకువచ్చాం. రూ.699 లోపు లభించే ఈ ఐదు ఎసెన్షియల్ ఆఫీస్ గ్యాడ్జెట్స్ (Gadgets under Rs.699) ఏ వర్క్ స్పేస్ కైనా తప్పని సరిగా అవసరమైన యాక్సెసరీలు.

ఈ సమర్థవంతమైన కేబుల్ మేనేజ్ మెంట్ బాక్స్ తో మీ వర్క్ స్పేస్ ను ఆర్గైనైజ్డ్ గా, నీట్ గా ఉంచుకోండి. పవర్ స్ట్రిప్స్, వైర్లు, ఛార్జర్లు అవుట్ లెట్స్ ను దీనితో నీట్ గా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ట్రిప్పింగ్ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఇది చాలా కాంపాక్ట్ గా, స్పేస్-సేవింగ్ డిజైన్ తో వస్తుంది. చెత్తాచెదారం లేని వర్క్ స్పేస్ ను అందిస్తుంది.

డైజో నుండ...