భారతదేశం, డిసెంబర్ 12 -- Friday Puja: ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం శివుణ్ని ఆరాధిస్తాం. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధిస్తాం. ఇలా ప్రతి రోజూ కూడా ఏదో ఒక దైవాన్ని పూజిస్తూ ఉంటాం. వారంలో ప్రతి రోజూ కూడా ఏదో ఒక దేవత ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రతిరోజూ దైవ నామస్మరణలో ఉంటే అనేక రకాల లాభాలను పొందవచ్చు. కోరిన కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే వారంలో ఉన్న ప్రతి రోజుకి కూడా ఏదో ఒక గ్రహానికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు ఎవరిని ఆరాధిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు? శుక్రవారం నాడు దోషాలు తొలగిపోవడానికి ఏం చేయాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతా...