Hyderabad, ఏప్రిల్ 11 -- చెడ్డ పనులు చెడు ఫలితాలను తెస్తాయి మంచి పనులు మంచి ఫిలితాలనిస్తాయి అంటారు. కానీ కొన్నిసార్లు మంచి పనులు చేసినా చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సందర్భారల్లో మన ఉద్దేశం సరైనదే అయినా దాని పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఎదుటి వారికి సహాయం చేద్దాం, వారిని సమస్యల నుంచి తప్పించుకునేలా చేద్దాం అనే ఉద్దేశంతో చాలా మంది అడగకపోయిన ఇతరులకు సలహా ఇస్తుంటారు. తెగ తపన పడి సహాయం చేస్తుంటారు.

దీని వెనక మీ ఆలోచన మంచిదే అయినప్పటికీ కొందరి విషయంలో ఇది చాలా పొరపాటు అవుతుంది. ఇది వారి సమస్యలను తీర్చడానికి బదులుగా మీకు కొత్త కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఎప్పుడైనా ఇతరులకు మన సలహా అవసరమైతేనే అంటే అవసరమని ఎదుటివారి ఫీలైతేనే, వారు మిమ్మల్ని అడిగితేనే సలహాలు ఇవ్వండి. ముఖ్యంగా ఈ 5 రకాల వ్యక్తులకు అయితే ఎప్పటికీ సలహాలు, సూ...