భారతదేశం, జనవరి 29 -- FMG Doctors: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తేనే వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌ కల్పిస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

పీఆర్‌ కోసం గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వారు విజయవాడలోని ఎన్టీఆర్‌ వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. తమను వైద్యులుగా గుర్తించాలని, పీజీ ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను అమలు చేయాల్సిందేనని ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింద.ి

కోవిడ్ మహమ్మారితో లాక్‌డౌన్‌ సమయంలో స్వదేశానికి వచ్చిన విద్యార్థులతో పాటు ఉక్రెయిన్ర-ష్యా మధ్య తలెత్తని యుద్ధం కారణంగా వేలాదిమంది వైద్య విద్యార్థులు...