Hyderabad, ఫిబ్రవరి 18 -- ఫ్లర్టింగ్ డే వచ్చేసింది. యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు ఫ్లర్ట్ డే. ప్రేమలో మోసపోయి సింగిల్స్ మారిన వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు నిరాశలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. మళ్లీ కొత్త జీవితాన్ని, కొత్త ప్రేమను మొదలుపెట్టవచ్చు. అందుకే వచ్చింది ఫ్లర్టింగ్ డే.

ప్రేమికుల వారం ముగిసిన తరువాత యాంటీ వాలెంటైన్స్ వీక్ వస్తుంది. రొమాంటిక్ రిలేషన్షిప్‌లో లేనివారు, వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేయని వారు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ వారం ఫిబ్రవరి 15న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగుస్తుంది. ప్రతి రోజూ ఒక్కో థీమ్ తో ఉంటుంది. యాంటీ వాలెంటైన్స్ వీక్ లో నాలుగో రోజైన ఫ్లర్టింగ్ డే. ఎవరూ కూడా ఒంటరి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు. తమ మనసుకు నచ్చిన వ్యక్తితో కాసేపు మాట్లాడుతూ వారిని ఫ్లర్ట్ చేయవచ్చు. ఇవి చాలా ఫన్ గా...