భారతదేశం, సెప్టెంబర్ 21 -- సెప్టెంబర్ 23, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద ఫెస్టివల్ సేల్ అయిన 'బిగ్ బిలియన్ డేస్' ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ తగ్గింపులు చూవచ్చు. మీరు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ సేల్ మంచి అవకాశం! ఈ నేపథ్యంలో ఈ సేల్‌లో మీరు కొనుగోలు చేయదగిన 5 ఉత్తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల జాబితాను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్ పిక్సెల్ 9: గత సంవత్సరం విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభించనుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, శక్తివంతమైన టెన్సర్ జీ4 చిప్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 34,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది!

ఐఫోన్ 16 ప్ర...