భారతదేశం, ఫిబ్రవరి 5 -- Ola Uber fixed rates in Karnataka : రద్దీ సమయాల్లో ట్యాక్సీ సేవల రేట్లు హడలెత్తిస్తూ ఉంటాయి. చిన్న దూరానికే భారీగా రేట్లు చూపిస్తూ ఉంటాయి యాప్​ ఆధారిత ట్యాక్సీ సేవలు ఓలా, ఊబర్​. ఈ విషయం నిత్యం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. నెటిజన్లు.. తమ అంసతృప్తిని బయటపెడుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు.. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్​ వంటి యాప్​ ఆధారిత టాక్సీ సేవలకు.. సమానమైన, ఫిక్స్​డ్​ రేట్లను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంది!

కర్ణాటక ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. ట్యాక్సీలను 3 కేటగిరీల్లో విభజించారు. రూ. 10లక్షలు- అంతకన్నా తక్కువ ధర ఉన్న ట్యాక్సీ ఫిక్స్​డ్​ ఫేర్​.. మొదటి నాలుగు కిలోమీటర్లకు రూ. 100గా ఉంది. అక్కడి నుంచి ప్రతి కిలోమీటర్లకు అదనంగా రూ. 24 పెరుగుతుంది. రూ....