Hyderabad, ఏప్రిల్ 7 -- వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అవయవాలు, చర్మం వదులుగా మారి వృద్ధాప్య ఛాయలు కనపడుతుంటాయి. ముఖ్యంగా బరువు విషయంలో హెచ్చ తగ్గులు మొదలవుతాయి. వీటి కారణంగా అనేక రకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. కాబట్టి వయసు పెరిగే కొద్దీ శరీర బరువు, చర్మాం, అవయవాల ఆరోగ్యం విషయంలో అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండటంతో పాటు యవ్వనంగా, ఫిట్‌గా కనిపించాలంటే ముప్పై ఏళ్లు దాటిన తర్వాత కొన్ని రకాల నియమాలను పాటించాలి. వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి వాటితో పాటు ఆహార నియమాలను కూడా అనుసరించాలి. ముఖ్యమైన ఇష్టమైనవి అయినప్పటికీ కొన్ని రకాలకు ముప్పై దాటిందంటే చాలా దూరంగా ఉండాలి.

30 ఏళ్లు దాటాయంటే సీరయస్ గా, స్ట్రిక్ట్ గా పాటించాల్సిన ఆహార నియమాలేంంటే.. కడుపులో మంట, అనారోగ్యకరమైన బరువు పెరగడానికి దారితీసే కొన్ని ఆహార ...