Hyderabad, మార్చి 3 -- చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పనీర్ బిర్యాని వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. చేపల బిర్యానీ మాత్రం వండడం కష్టం అనుకుంటారు. నిజానికి చాలా సులువుగా కుక్కర్లోనే చేపల బిర్యానీ వండేయచ్చు. మేము ఇక్కడ సింపుల్ రెసిపీ ఇచ్చాము. ఫిష్ బిర్యానీ కుక్కర్లో ఎలా వండాలో తెలుసుకోండి.

చేప ముక్కలు - పది

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

గరం మసాలా - ఒక స్పూను

ధనియాల పొడి - రెండు స్పూన్లు

నిమ్మరసం - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

నూనె - తగినంత

దాల్చిన చెక్క - రెండు ముక్కలు

యాలకులు - మూడు

లవంగాలు - ఐదు

బిర్యానీ ఆకులు - రెండు

స్టోన్ ఫ్లవర్ - అర గుప్పెడు

ఉల్లిపాయ - రెండు

టమాటో - రెండు

పుదీనా ఆకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - గుప్పెడు

నీళ్లు ...