భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఆర్థిక అక్షరాస్యత అనేది ఇటీవలి కాలంలో చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బులు లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీరు అనుభవం లేని పెట్టుబడిదారుడైనా లేదా అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారుడైనా చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు సరైన ఆర్థిక ఎంపికలు చేసేందుకు సాయపడుతుంది. మీ పెట్టుబడి రాబడులు తెచ్చే విధంగా ఉండాలి. మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేవిధంగా ఉండకూడదు. మీ డబ్బులను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే 4 సింపుల్ చిట్కాలు చూద్దాం..

ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవడం, పెట్టుబడులను వైవిధ్యపరచడం, దీర్ఘకాలిక ప్రణాళిక, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్ పెంచడం, చెల్లింపులను ఆటోమేట్ చేయడం అనేవి ఆర్థిక క్రమశిక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు సాయపడతాయి. ఇవి చిన్న విషయాలే కదా అనుకోవద్దు.. ఫాలో అయితే భవిష...