భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలోకి మరో ఈవీ స్కూటీ ఎంట్రీ ఇచ్చింది. అదే ఫెర్రాటో డీఫై 22. భారతదేశంలో రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేశారు. ఈ స్కూటర్ జనవరి 17, 2025న ప్రవేశపెట్టారు. ఫెర్రాటో బ్రాండ్ హైఎండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. దీనికి సొంతంగా ప్రత్యేక డీలర్ షిప్ నెట్ వర్క్ ఉంటుంది. ఫెర్రాటో డీఫై 22లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం..

ఫెర్రాటో డీఫై 22 మంచి ఆధునిక డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. ఫ్రంట్ ఆప్రాన్ పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. హెక్సాగాన్ ఆకారంలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి.

షార్ప్ సైడ్ ప్యానెల్స్, భారీ గ్రాబ్ రైల్స్, ప్రత్యేకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇతర డిజైన్‌తో వస్తుంది. షాంపైన్ క్రీమ్,...