Hyderabad, ఫిబ్రవరి 1 -- బరువు తగ్గాలనుకునే వారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పులియబెట్టిన ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడతాయనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇది నిజమేనా, బరువు తగ్గడంలో పులియబెట్టిన ఆహార పదార్థాల పాత్ర ఎంత వరకూ ఉంటుంది అనే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

ఇడ్లీ, వడ, దోస, పెరుగు, మజ్జిగ, కెఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలల్లోని ప్రొబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇవి శరీరంలో సహజమైన ప్రొబయోటిక్స్ తో నింపి మంచి సూక్షజీవులను పెంపొందిస్తాయి. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. బరువు తగ్గడంలో వీటి పాత్ర ఎంత వరకూ ఉంటుందో చూద్దాం..

పులియబెట్టిన ఆహారాలు బరువు తగ్గడానికి, బరువు నిర్వహణకు కచ్చితంగా దోహదపడతాయని చెబుతున్నారు నిపుణులు.ఇవి గ...