భారతదేశం, ఫిబ్రవరి 19 -- మన దగ్గర నమ్మకమైన పెట్టుబడి పద్ధతిలో ఫిక్స్‌‌డ్‌ డిపాజిట్లు ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ అనేది బ్యాంకులు.. రేపో రేటుకు తగ్గట్టుగా అందిస్తుంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించింది. మరోవైపు బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. చాలా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు త్వరలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FD)పై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తాయని అంచనాలు ఉన్నాయి. మీరు మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఒక సంవత్సరం పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.

ఇది అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్. జనరల్, సీనియర్ సిటిజన్లకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 6.6 శాతం, 7.10 శాతం వడ్డీని అందిస్తుంది.

ఈ ప్రైవేట్ ...