భారతదేశం, ఫిబ్రవరి 12 -- FarmHouse Casino: హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్రమ క్యాసినో, కోడి పందాల రాకెట్‌ను ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. నగర శివార్లలో గుట్టుగా కోళ్ల పందాలు, క్యాసినోలపై సమాచారం అందుకున్న ఎస్వోటి పోలీసులు దాడులు చేసి జూదం ఆడుతున్న వారిని పట్టుకున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్‌పై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసి, అక్రమ క్యాసినో మరియు కోడి పందాల ఆపరేషన్‌ను బయటపెట్టారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు.
పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు మరియు కోడి పందాల కోసం ఉపయోగించే 86 బెట్టింగ్ కోళ్లు, కోడి కత్తులనుస్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో పోకర్ చిప్స్ మరియు ఇతర జూదం సామాగ్రిని స్వాధీనం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.