భారతదేశం, ఫిబ్రవరి 18 -- Farm Lands Fraud: వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలంటే అనేక సమస్యలు ఉంటాయని, ఫార్మ్‌ ల్యాండ్స్‌ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో నిబంధనలు, సమస్యలు తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టి విక్రయాలు జరుపుతున్నారని అలాంటి ఫ్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవని హైడ్రా కమిషనర్‌ ఏవీరంగనాథ్‌ హెచ్చరించారు.

ఫార్మ్‌ ల్యాండ్‌ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ప్లాట్లకు అధికా రిక అనుమతులుండవని వాటిలో నిర్మాణాలను చేపట్టడానికి అనుమతులు ఇవ్వరని, ప్లాట్లు కొను గోలు చేస్తే తర్వాత ఇబ్బందులు తప్పవనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొ న్నారు. తెలంగాణ మునిసిపల్ యాక్ట్-2019, పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం వ్యవసాయ భూముల్లో ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు న్నాయని గుర్తు చేశారు. .

ప్రభుత్వానికి...