Hyderabad, ఫిబ్రవరి 13 -- అందంగా కనిపించడం కోసం ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఐబ్రోస్ షేప్ చేయించుకుంటున్నారు. అదనంగా పెరిగిన కనుబొమ్మలను కత్తిరించడం, కళ్లకు తగ్గట్టుగా షేప్ చేయించుకోవడం వల్ల మహిళలు మరింత అందంగా కనిపిస్తారు. అయితే ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకున్న తర్వాత చాలా మంది కనుబొమ్మల దగ్గర చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, నొప్పి,మంట వంటి రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సింగ్ లేదా థ్రెడింగ్ సమయంలో చర్మం సాగదీయడం దీనికి కారణం కావచ్చు. కారణం ఏమైనప్పటికీ దాని ప్రభావం మహిళల ముఖంపై గంటల తరబడి ఉంటుంది. మీరు కూడా ఐబ్రో త్రెడింగ్ చేయించుకున్న ప్రతిసారీ ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే ఈ హోం రెమెడీస్ మీకు చాలా బాగా సహాయపడతాయి. ఇవి ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత వచ్చే మంట, నొప్పి వంటి సమస్యల నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.

థ్రెడింగ్ తర్వాత చర్మ ఎర...