Hyderabad, ఫిబ్రవరి 13 -- జీవనశైలిలో కలుగుతున్న మార్పుల కారణంగా చాలా మందిలో అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిల్లో ప్రధానంగా చెప్పాలంటే గుండెనొప్పితో ఎక్కువ మంది సతమతమవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం కేవలం ఆహారంలో మార్పులు మాత్రమే కాకుండా ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ప్రభావితం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. అటువంటి ప్రమాదాల నివారణకు గుండెకు సంబంధించిన వ్యాయామాలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. అయితే, చాలా మంది జిమ్‌కో లేదా పార్క్‌కో వెళ్లే సమయం లేదని వ్యాయామం చేయడాన్ని వాయిదా వేస్తుంటారు. అటువంటి వారికి ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో ఉండే చేసుకునే వ్యాయామాలు మీ కోసం..

రోప్ జంపింగ్ (రోప్ స్కిప్పింగ్) మీ శరీరానికి చాలా ప్రయోజనం చేకూర్చే వ్యాయామం. స్కిప్పింగ్ రోప్ తప్ప మరే ఇతర సామాగ్రి ...