భారతదేశం, ఫిబ్రవరి 11 -- దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు బాగా అమ్ముడయ్యాయి. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాల పరంగా టాప్‌లో ఉన్న రాష్ట్రాలు ఏవో చూద్దాం..
అమ్మకాల విషయానికొస్తే మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్(EPV) అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. 2024 సంవత్సరంలో మహారాష్ట్రలో 15,044 యూనిట్లు అమ్ముడయ్యాయి. కర్ణాటక 14,090 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడై రెండో స్థానంలో ఉంది. కేరళ 10,982 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. తమిళనాడు నాల్గో స్థానంలో ఉండగా, ఇక్కడ 7,770 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది మాత్రమే కాదు 2024 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.