Hyderabad, మార్చి 21 -- ఎండు రొయ్యల కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. సముద్ర తీరప్రాంత ప్రజలు ఎక్కువగా ఎండు రొయ్యలను, ఎండు చేపలను తింటూ ఉంటారు. అయితే కొంతమందికి ఈ ఎండు రొయ్యలు లేదా ఎండు చేపల నుంచి వచ్చే వాసన నచ్చదు. దానివల్లే వాటిని తినడానికి ఇష్టపడరు. ఇక్కడ మేము ఎండు రొయ్యల కూర వాసన రాకుండా ఎలా వండాలో చెప్పాము. ఇలా వండితే రొయ్యల ఇగురు టేస్టీగా ఉంటుంది. పైగా చేయడం కూడా చాలా సులువు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఎండు రొయ్యలు - ఒక కప్పు
ఉల్లిపాయలు - రెండు
మెంతులు - పావు స్పూను
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
కారం - ఒకటిన్నర స్పూను
చింతపండు - ఉసిరికాయ సైజులో
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
1. ఎండు రొయ్యలను మీడియం సైజులో ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.