భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ.. ఇది ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన పండుగ. ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు జ్ఞాపకార్థం దీనిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. రబీ అల్-అవ్వల్ నెలలోని 12వ రోజున వచ్చే ఈ పండుగ ప్రవక్త బోధించిన శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుంది. ఈ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో పంచుకోవడానికి కొన్ని హృద్యమైన సందేశాలు కింద ఉన్నాయి.

ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ జన్మదిన శుభాకాంక్షలు

ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ముబారక్! పైగంబర్ సాహబ్ కీ సిఖాయేఁ

ఆప్కే జీవన్ కో రోషన్ కరేఁ. ఇస్ పవిత్ర దిన్ పర్,

అల్లాహ్ ఆప్ పర్ అప్నీ రెహమత్ బర్సాయేఁ.

(అర్థం: ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ముబారక్! ప్రవక్త బోధనలు మీ జీవితాన్ని వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున అల్లాహ్ మీపై తన దయను కురిపించాలి. ఈద్ ముబారక్!)

పైగంబర్ హజ్రత్ ముహ...