Hyderabad, ఫిబ్రవరి 5 -- కోడిగుడ్లతో చేసే వంటకాలు అంటే మీకు ఇష్టమా? ఇక్కడ మేము ఒక స్పెషల్ రెసిపీ ఇచ్చాము. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కూరను ఒక్కసారి వండుకొని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. చపాతీతో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. రెసిపీకి మీరు అభిమానులు అయిపోవడం ఖాయం.

కోడిగుడ్లు - నాలుగు

ధనియాలు - రెండు స్పూన్లు

మిరియాలు - అర స్పూను

జీలకర్ర - ఒక స్పూను

సోంపు - ఒక స్పూను

మెంతులు - పావు స్పూను

లవంగాలు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఎండుమిర్చి - ఆరు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో

నీళ్లు - తగినన్ని

నెయ్యి - రెండున్నర స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

పెరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగ...