Hyderabad, ఫిబ్రవరి 24 -- ఎగ్ పులావ్ వండాలంటే ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటారు. నిజానికి అన్నం వండి రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా ఎగ్ పులావ్ ను చేసుకోవచ్చు. ఇక్కడ మేము బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు సింపుల్ గా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఇచ్చాము. ఇది చేయడానికి ఐదు నిమిషాల సమయం చాలు... ముందుగానే అన్నం ఉండి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇక రెసిపీ తెలుసుకోండి.

కోడిగుడ్లు - నాలుగు

కసూరి మేతి - అర స్పూను

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

నెయ్యి - అర స్పూను

బిర్యానీ ఆకు - రెండు

లవంగాలు - మూడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

అనాస పువ్వు - ఒకటి

యాలకులు - రెండు

ఉల్లిపాయలు - ఒకటి

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటాలు - రెండ...