Hyderabad, జనవరి 26 -- ఎగ్స్ కలిపి తయారుచేసిన స్వీట్స్ తినడం చాలా మంచిది. గుడ్లలో పలు పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రోటీన్ రిచ్, పరిపూర్ణ విటమిన్లు - ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీర పునరుత్పత్తి, సరైన హార్మోన్ ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం, కంటి ఆరోగ్యం కోసం ఎగ్ తినాల్సిందే.

ఈ ఎగ్ మిఠాయిని మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలనిపించే విధంగా రుచి ఉంటుంది. ఇది ఒక మంచి స్నాక్ గా తీసుకోవచ్చు. పాఠశాల నుండి ఇంటికి వచ్చే పిల్లలకు చేసి ఇస్తే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి.

గుడ్లు తినమని మారం చేసే పిల్లలకు తినిపించేందుకు కూడా ఇదొక సులభమైన మార్గం. గుడ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల వారికి ...