Hyderabad, మార్చి 19 -- గుడ్డుతో చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. పైగా శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందిస్తాయి. ఇక్కడ మేము ఎగ్ కోఫ్తా రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు గుడ్డు తినిపించాలి అనుకున్నప్పుడు ఇలా ఎగ్ కోఫ్తా చేసి పెట్టండి. వారు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఎగ్ కోఫ్తా ఇంట్లోనే ఆరోగ్యంగా చేసి పెడితే ఇంటిల్లపాది తినవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కోడిగుడ్లు - నాలుగు

కారం - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - మూడు

శెనగపిండి - రెండు స్పూన్లు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ధనియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మరసం - ఒక స్పూను

గరం మసాలా - అరస్పూను

చికెన్ కీమా - 100 గ్రాములు

1. ఎగ్ కోఫ్తాను చేయడానికి ముందుగా చ...