భారతదేశం, జనవరి 30 -- కోడిగుడ్డు ఎంతోమందికి ఫేవరెట్. కోడిగుడ్డుతో ఉండే వంటకాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక్కడ మేము కోడిగుడ్డు కర్రీని కాస్త డిఫరెంట్గా పచ్చికారంతో ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని ఒకసారి వండి చూడండి. మీ ఇంటిలోపాదికి నచ్చడం ఖాయం. పచ్చికారంతో ఎగ్ కర్రీ రెసిపి ఇదిగో.

కోడిగుడ్లు - నాలుగు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - మూడు

పచ్చిమిర్చి - ఆరు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - పది

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

నూనె - మూడు స్పూన్లు

బిర్యానీ ఆకు - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - మూడు

మిరియాలు - నాలుగు

యాలకులు - రెండు

జీలకర్ర - అర స్పూను

పసుపు - పావు స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పెరుగు - అరకప్పు

గరం మసాలా - అర స్పూను

కసూరి మేతి - ఒక స్పూను

1. కోడిగుడ్లను ఉడకబెట్టి పైన ...