Hyderabad, ఫిబ్రవరి 6 -- లంచ్, డిన్నర్ లో టేస్టీ కూరలు వండుకుని తినడం తెలుగువారికి అలవాటు. మంచి కూర ఉంటేనే అన్నమైనా, చపాతీ అయినా తినాలనిపిస్తుంది. అన్నంలోనూ, చపాతీలోనూ టేస్టీగా ఉండే గుడ్డు కూర రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది కొల్హాపురి ఎగ్ రెసిపీ. కొల్హాపురి ఎగ్ కర్రీ రుచి సాధారణ గుడ్డు కూర కంటే కొంచెం భిన్నంగా, రుచిగా ఉంటుంది. గుడ్లు తినే వారు రోటీ లేదా నాన్ తో తింటే చాలా బావుంటుంది. కొల్హాపురి ఎగ్ కర్రీ రెసిపీ తయారు చేయడం చాలా సులభం. కాబట్టి కొల్హాపురి ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

నూనె - మూడు స్పూన్లు

పసుపు - పావు స్పూన్

కారం - ఒక స్పూను

ఉడికించిన గుడ్లు - ఆరు

కొబ్బరి తురుము - అర కప్పు

లవంగాలు - ఆరు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

పెద్ద యాలకులు - నాలుగు

నల్ల మిరియాలు - అర స్పూన్

జీలకర్ర - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - అర...