భారతదేశం, జనవరి 7 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 20వ తేదీతో పూర్తవుతుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....