Hyderabad, ఫిబ్రవరి 4 -- దొండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని ఇష్టంగా తినే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి దీన్ని సరైన పద్ధతిలో వండితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము దొండకాయ పచ్చికారం రెసిపీ ఇచ్చాము. దీన్ని ఇక్కడ ఇచ్చిన రెసిపీలో చెప్పినట్టు వండితే అన్నం చపాతీల్లోకి ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. దొండకాయ పచ్చి కారం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

దొండకాయలు - పావు కిలో

ఉల్లిపాయ - ఒకటి

అల్లం ముక్క - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - పది

పచ్చిమిర్చి - ఆరు

కొత్తిమీర తరుగు - ఐదు స్పూన్లు

నూనె - మూడు స్పూన్లు

జీలకర్ర - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

గరం మసాలా - అర స్పూను

పెరుగు - పావు కప్పు

నీళ్లు - అర గ్లాసు

కసూరి మేతి - అర స్పూను

ప...