Hyderabad, మార్చి 9 -- వేసవి మొదలవుతోంది ఎండల కారణంగా చెమట, దుర్వాసన సమస్యలు కూడా మొదలవుతాయి. చెమట వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వాసనను తొలగించడానికి చాలా రకాల డియోడ్రెంట్లు, పెర్ఫ్యూమ్స్‌ను ఉపయోగిస్తారు. మార్కెట్లో లభించే ఈ రసాయనాల పదార్థాల కారణంగా చాలా సార్లు చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. అలాగని ఏమీ రాసుకోకుండా ఉంటే దుర్వాసనతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులో మీరుంటూ ఇది మీకోసమే. డియోడ్రెంట్ కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి తప్పించుకోవడానికి, దుర్వాసనను తరిమి కొట్టడానికి సులభమైన మార్గం ఇంట్లోనే డియోడ్రెంట్ తయారు చేసుకోవడం. అది కూడా చాలా సులువుగా సహజసిద్ధమైన పదార్థాలతో. ఎలాగో తెలుసుకుందాం రండి..

ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత ఇంట్లో తయారు చేసిన బాడీ డియోడ్రెంట్ పొడిని చంకకు బాగా అప్లై చే...