భారతదేశం, మార్చి 23 -- ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, కోఫోర్జ్ లిమిటెడ్ స్టాక్​ హోల్డర్స్​కి గుడ్​ న్యూస్​! 2025 ఏప్రిల్ నుంచి మే నెలల్లో ఆయా కంపెనీలు మధ్యంతర డివిడెండ్​ని ప్రకటించనున్నాయి.

మార్చ్​ 31, 2025తో ముగిసిన త్రైమాసికం / సంవత్సరానికి బ్యాంక్ ఆడిటెడ్ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి- ఆమోదించడానికి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ సిఫారసు చేయడానికి ఏప్రిల్ 19, 2025 శనివారం డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది.

2025 మార్చ్​ 31తో ముగిసే సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి, 2025 మార్చ్​ 31తో ముగిసే సంవత్సరానికి ...