భారతదేశం, మార్చి 24 -- District Judges Recruitment : జిల్లా జడ్జిల‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ విడుద‌ల అయింది. రాష్ట్రంలో మొత్తం 15 జిల్లా జ‌డ్జి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భ‌ర్తీకి హైకోర్టు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు మార్చి 27 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు.

మొత్తం 15 జిల్లా జడ్జి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో 14 జిల్లా జ‌డ్జి పోస్టులు కాగా, ఒక‌టి జిల్లా సివిల్ జ‌డ్జి (సీనియ‌ర్ డివిజ‌న్‌) పోస్టు.

1. ఓసీ-4 (మ‌హిళ‌ల‌కు ఒక పోస్టు)

2. ఈడ‌బ్ల్యూఎస్- 2 (మ‌హిళ‌ల‌కు ఒక పోస్టు)

3. బీసీ ఏ-1

4. బీసీ బీ-2 (మ‌హిళ‌ల‌కు ఒక పోస్టు)

5. బీసీ సీ-2

6. బీసీ ఈ-1

7. ఎస్సీ-1

8. ఎస్టీ -1

జిల్లా జ‌డ్జ్‌, సివిల్ జ‌డ్జ్‌ పోస్టుల‌కు -రూ.1,44,840-రూ.1,94,660

1. ఏడేళ్ల కంటే త‌క్కువ లేకుండా అడ్వకేట్‌గా ప్ర...