Hyderabad, మార్చి 10 -- ఇంట్లో పాత్రలపై ఉన్న జిడ్డును, మురకిని శుభ్రం చేసి, వాటిని కొత్తలా మెరిపించడానికి స్క్రబ్ లేదా స్పాంజిని ఉపయోగిస్తాం. వీటిని వేరే విధంగా కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇప్పటివరకూ ఈ స్క్రబ్ లేదా స్పాంజీలను కేవలం పాత్రలు కడగడానికి మాత్రమే ఉపయెగించి ఉంటారు. నిజానికి వీటిని మీరు చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. రోజూ మీరు చేసే చాలా రకాల పనులను ఇవి ఈజీగా చేయగలవు. అంతేకాదు ఇవి మీ డబ్బును, సమయాన్ని కూడా ఆదా చేస్తాయి. స్పాంజి, స్క్రబ్‌లను ఉపయోగించే కొన్ని ఉపయోగకరమైన ఐడియాస్‌ను మేము మీకోసం తీసుకొచ్చాం. వీటిని తెలుసుకున్న తర్వాత మీరు 'వావ్! ఈ స్పాంజి ఎంత ఉపయోగకరమైనది' అని ఫీలవుతారు.

మహిళలు మానిక్యూర్‌, పెడిక్యూర్ కోసం మార్కెట్ నుండి ఖరీదైన టూల్స్ కొంటారు. కానీ స్క్రబ్ సహాయంతో మీరు తక్కువ ఖర్చుతో మానిక్యూర్‌-పెడిక్యూర్ టూల్స్ త...