Hyderabad, మార్చి 15 -- Dilruba Day 1 Box Office Collection: తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్‌రూబా. టాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన దిల్‌రూబా హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో దిల్‌రూబా డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిల్‌రూబా సినిమాకు ఇండియాలో మొదటి రోజున రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అయితే, ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, ఊహించిన రేంజ్‌లో బుకింగ్స్, కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. దిల్‌రూబా సినిమాకు తొలి రోజున 9 వేల రేంజ్‌లో టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

కానీ, అదే సమయంలో తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ ఛావాకు 8వ రోజున 14 వేల లోపు టికెట్స్ సేల్ అవ్వడ...