Hyderabad, మార్చి 15 -- Dilruba Day 1 Box Office Collection: తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. టాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన దిల్రూబా హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ఈ నేపథ్యంలో దిల్రూబా డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దిల్రూబా సినిమాకు ఇండియాలో మొదటి రోజున రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అయితే, ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, ఊహించిన రేంజ్లో బుకింగ్స్, కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. దిల్రూబా సినిమాకు తొలి రోజున 9 వేల రేంజ్లో టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.
కానీ, అదే సమయంలో తెలుగు డబ్బింగ్ హిందీ మూవీ ఛావాకు 8వ రోజున 14 వేల లోపు టికెట్స్ సేల్ అవ్వడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.