భారతదేశం, ఏప్రిల్ 2 -- DIET Recruitment: ఏపీలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET కాలేజీలు)ల్లో అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు డైట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETలు)ను బలోపేతం చేయడానికి డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు.వి నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు.
2025-26 సంవత్సరానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
అర్హతగల విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులు, ఎంఈడిలో 55 శాతం మార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.