Hyderabad, మార్చి 13 -- డయాబెటిస్ అనేది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగే ఒక ఆరోగ్య సమస్య. ఇది జీవితాంతం వెంటాడే వ్యాధి. దీనికి చికిత్స లేదు. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మందుల ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోగలము. కానీ పూర్తిగా నయం చేయలేము.
డయాబెటిస్ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేయడం మొదలు పెడుతుంది. ప్రారంభ దశలో ఇది చూపించే లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గమనిస్తే వ్యాధి ముదరకముందే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా నడక వంటి శారీరక శ్రమ చేస్తున్న సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. నడుస్తున్నప్పుడు నాలుగు రకాల డయాబెటిస్ హెచ్చరిక సంకేతాలు కనిపించే అవకాశం ఉంది.
మధుమేహం ప్రారంభ దశలో ఉన్నవారికి అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ సాధారణ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.