భారతదేశం, జనవరి 21 -- రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రికార్డుల మోత మోగించి, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ధురంధర్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం.
రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ సిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.